te_tq/1jn/02/11.md

388 B

తన సోదరుడిని ద్వేషించే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఏమిటి?

తన సోదరుడిని ద్వేషించే వ్యక్తి చీకటిలో ఉన్నాడు మరియు చీకటిలో నడుస్తున్నాడు.