te_tq/1jn/02/09.md

527 B

తాను వెలుగులో ఉన్నానని చెపుతూ, తన సోదరుడిని ద్వేషించే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి ఏమిటి?

తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.