te_tq/1jn/02/06.md

408 B

ఒక వ్యక్తి తాను క్రీస్తులో నిలిచియున్నానని చెప్పిన యెడల అతడు ఏ విధంగా నడవాలి?

యేసుక్రీస్తు ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బద్ధుడైయున్నాడు.