te_tq/1jn/01/09.md

427 B

తమ పాపాలను ఒప్పుకునే వారి కోసం దేవుడు ఏమి చేస్తాడు?

వారి పాపాలను ఒప్పుకునే వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు మరియు సమస్త దుర్నీతినుండి పవిత్రులనుగా చేస్తాడు.