te_tq/1jn/01/06.md

478 B

తనకు దేవునితో సహవాసం ఉంది ఆయితే తాను చీకటిలో నడుచున్న వ్యక్తిని గురించి యోహాను ఏమి చెపుతున్నాడు?

అటువంటి వ్యక్తి అబద్దికుడు మరియు సత్యమును జరిగించడం లేదు అని యోహాను చెప్పాడు.