te_tq/1jn/01/03.md

788 B

యోహాను తాను చూసిన దానిని మరియు వినిన దానిని ఎందుకు ప్రకటించాడు?

యోహాను తాను చూసిన దానిని మరియు వినిన దానిని ప్రకటించాడు, తద్వారా ఇతరులు కూడా ఆయనతో సహవాసం కలిగి ఉంటారు.

యోహానుకు ఇప్పటికే ఎవరితో సహవాసం ఉంది?

యోహాను అప్పటికే తండ్రితోను మరియు ఆయన  కుమారుడు యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాడు.