te_tq/1co/16/20.md

414 B

కొరింథీ సంఘానికి తమ వందనములు ఎవరు పంపారు?

ఆసియా సంఘాలు, అకుల మరియు ప్రిస్కిల్ల, మరియు సహోదరులు మరియు సహోదరినిలందరూ కొరింథీ సంఘానికి తమ వందనములను పంపారు.