te_tq/1co/16/17.md

402 B

స్తెఫను, ఫొర్మూనాతు మరియు అకాయి పౌలు కోసం ఏమి చేసారు?

వారు కొరింథీ పరిశుద్ధులు లేని కొరతను తీర్చారు మరియు పౌలు యొక్క ఆత్మకు విశ్రాంతిని కలుగ చేశారు.