te_tq/1co/16/15.md

402 B

కొరింథీయులలో ఎవరు పరిశుద్ధుల పరిచర్యకు తమను తాము అప్పగించుకొని యున్నారు?

స్తెఫను ఇంటివారు పరిశుద్ధుల పరిచర్యకు తమను తాము అప్పగించుకొని యున్నారు.