te_tq/1co/16/08.md

512 B

పెంతెకొస్తు వరకు పౌలు ఎఫెసులో ఎందుకు నిలిచి ఉండాలనుకున్నాడు?

పౌలు ఎఫెసులో నిలిచి ఉన్నాడు, ఎందుకంటే అతనికి కార్యానుకూలమైన మంచి సమయము ప్రాప్తించియున్నది మరియు ఎదిరించువారు అనేకులున్నారు.