te_tq/1co/16/07.md

388 B

పౌలు కొరింథీ పరిశుద్ధులను తక్షణమే చూడాలని ఎందుకు కోరుకోలేదు?

ప్రభువు అనుమతిస్తే, పౌలు వారితో పాటు మరి కొంతకాలము పాటు నిరీక్షించాలనుకున్నాడు.