te_tq/1co/16/05.md

321 B

పౌలు కొరింథీ సంఘానికి ఎప్పుడు వస్తున్నాడు?

అతడు మాసిదోనియలో సంచారమునకు వెళ్ళినప్పుడు వారి వద్దకు వస్తానని చెప్పాడు.