te_tq/1co/15/58.md

610 B

కొరింథీ సహోదరులు మరియు సహోదరిలు స్థిరంగా, కదలకుండా, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులుగా ఉండాలని చెప్పడానికి పౌలు ఏ కారణం చెప్పాడు?

ప్రభువులో తమ ప్రయాసము వ్యర్థం కాదని వారికి తెలుసు కాబట్టి అలా చేయమని చెప్పాడు.