te_tq/1co/15/54.md

359 B

ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు ఏమి జరుగుతుంది?

విజయమందు మరణము మింగివేయబడెను.