te_tq/1co/15/49.md

468 B

మనము ఎవరి పోలికను ధరించి ఉన్నాము మరియు ఎవరి పోలికను ధరించి ఉంటాము?

మనము మట్టి మనుష్యుని యొక్క పోలికను ధరించిన ప్రకారము, పరలోకపు మనుష్యుని యొక్క పోలికను కూడా ధరించి ఉన్నాము.