te_tq/1co/15/42.md

616 B

మన నశించే శరీరాలు ఎలా విత్తబడతాయి?

అవి క్షయమైనదిగా, ఘనహీనమైనదిగా మరియు బలహీనమైనదిగా నాటబడతాయి.

మనము మృతులలో నుండి లేపబడినప్పుడు మన పరిస్థితి ఏమిటి?

అది బలమైనదిగా మరియు మహిమగలదిగా లేపబడి; విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును.