te_tq/1co/15/41.md

520 B

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఒకే మహిమను పంచుకుంటాయా?

సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భిన్నంగా ఉంటుంది.