te_tq/1co/15/39.md

341 B

అన్ని మాంసము ఒకటేనా?

కాదు. అన్ని మాంసాలు ఒకేలా ఉండవు, మనుషులు, జంతువులు, పక్షులు మరియు చేపలు అన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.