te_tq/1co/15/36.md

414 B

మృతుల పునరుత్థానాన్ని పౌలు దేనితో పోల్చాడు?

అతను దానిని విత్తిన విత్తనముతో పోల్చాడు.

విత్తనం వృద్ధి చెందడానికి ముందు దానికి ఏమి జరగాలి?

అది చనిపోవాలి.