te_tq/1co/15/24.md

423 B

అంతమున ఏమి జరుగుతుంది?

ఆయన సమస్తమైన ఆధిపత్యమును మరియు అధికారమును మరియు బలమును కొట్టివేసినప్పుడు, క్రీస్తు తన రాజ్యాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించును.