te_tq/1co/15/22.md

538 B

లోకములోకి మృత్యువును తీసుకు వచ్చిన వ్యక్తి ఎవరు, మరియు ఆ వ్యక్తి ఎవరు తద్వారా అందరూ బ్రతికింపబడుచున్నారు?

ఆదాము మరణాన్ని లోకములోకి తీసుకువచ్చాడు మరియు క్రీస్తు ద్వారా అందరూ బ్రతికింపబడుచున్నారు.