te_tq/1co/15/19.md

441 B

ఈ జీవితకాలము మాత్రమే క్రీస్తులో నిరీక్షణ యందు మనకు నమ్మకం ఉంటే పౌలు చెప్పేది ఏది నిజం?

ఒకవేళ ఇలా ఉంటే, మనుష్యులందరి, మనం చాలా దౌర్భాగ్యులమై యుందుమని పౌలు చెప్పాడు.