te_tq/1co/15/09.md

317 B

అపొస్తలుల్లో తాను తక్కువవాడను అని పౌలు ఎందుకు చెప్పాడు?

అతడు దేవుని సంఘమును హింసించినందునకు అతడు ఈ విధంగా చెప్పాడు.