te_tq/1co/15/06.md

558 B

క్రీస్తు మృతులలో నుండి లేపబడిన తర్వాత ఎవరికి కనబడెను?

మృతులలో నుండి లేపబడిన తరువాత, క్రీస్తు కేఫాకు, పన్నెండు మందికి, ఒకేసారి 500 మంది సహోదరులు మరియు సహోదరిలకు, యాకోబుకు, అపొస్తలులందరికీ మరియు పౌలుకు కనబడెను.