te_tq/1co/15/03.md

572 B

మొదటి ప్రాముఖ్యత కలిగిన సువార్త అంశాలు ఏమిటి?

లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతిపొందెను మరియు ఆయన సమాధిచేయబడెను మరియు లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అనేవి మొదటి ప్రాముఖ్యత కలిగిన అంశాలు.