te_tq/1co/15/02.md

497 B

పౌలు వారికి బోధించిన సువార్త ద్వారా కొరింథీయులు రక్షింపబడాలంటే ఏ షరతును నెరవేర్చాలి?

పౌలు వారికి తాను బోధించిన వాక్యాన్ని గట్టిగా పట్టుకొనియున్న యెడల వారు రక్షింపబడతారని చెప్పాడు.