te_tq/1co/14/37.md

508 B

తమను తాము ప్రవక్తలుగా లేదా ఆత్మసంబంధులమని భావించే వారు ఏమి తెలుసుకోవాలని పౌలు చెప్పాడు?

కొరింథీ విశ్వాసులకు తాను వ్రాసిన విషయాలు ప్రభువు యొక్క ఆజ్ఞలని వారు తెలుసుకోవాలని పౌలు చెప్పాడు.