te_tq/1co/14/28.md

683 B

విశ్వాసులు కూడి వచ్చినప్పుడు భాషలు మాట్లాడే వారికి పౌలు ఇచ్చిన సూచన ఏమిటి?

ప్రతి ఒక్కరు మరి ఎక్కువగా ఇద్దరు లేదా ముగ్గురికి మించకుండ, వంతుల చొప్పున మాట్లాడాలని ఆయన చెప్పాడు. భాషల గురించి అర్థం చెప్పువారు లేనియెడల, ప్రతి ఒక్కరూ సంఘములో మౌనంగా ఉండవలెను.