te_tq/1co/14/25.md

460 B

ప్రవచించే వారు తన హృదయ రహస్యాలను బయటపెడితే అవిశ్వాసి లేదా బయటి వ్యక్తి ఏమి చేస్తాడు?

అతడు సాగిల పడి, దేవునికి నమస్కారము చేసి, దేవుడు నిజంగా తమ మధ్య ఉన్నాడని ప్రకటిస్తాడు.