te_tq/1co/14/24.md

544 B

సంఘములో అందరూ ప్రవచిస్తూ ఉంటే, అవిశ్వాసి లేదా బయటి వ్యక్తి లోపలికి వస్తే ఏమి జరుగుతుందని పౌలు చెప్పాడు?

అవిశ్వాసి లేదా బయటి వ్యక్తి తాను పాపినని గ్రహించబడుతాడు మరియు విమర్శింపబడుతాడని పౌలు చెప్పాడు.