te_tq/1co/14/19.md

391 B

ఒక భాషతో 10,000 మాటలు మాట్లాడే బదులు తాను ఏమి చేయుట మేలని పౌలు చెప్పాడు?

తాను ఇతరులకు బోధకలుగునట్లు తన అవగాహనతో ఐదు మాటలు పలికిన మేలని పౌలు చెప్పాడు.