te_tq/1co/14/07.md

492 B

ఎవరైనా అర్థం చేసుకోలేని బోధనను పౌలు దేనితో పోల్చాడు?

అతడు దానిని పిల్లనగ్రోవి లేదా వీణ వంటి స్వరములతో విలక్షణమైన ధ్వని చేయకపోతే మరియు స్పష్టము కాని ధ్వనితో వాయించే బూరతో పోల్చాడు.