te_tq/1co/14/04.md

446 B

ప్రవచించువాడు ఎవరిని బలపరుస్తాడు, మరియు భాషలు మాట్లాడేవాడు ఎవరిని బలపరుస్తాడు?

ప్రవచించువాడు మనుష్యులను బలపరుస్తాడు, కాని భాషలు మాట్లాడేవాడు తననే బలపరచుకుంటాడు.