te_tq/1co/13/06.md

1.0 KiB

ప్రేమ యొక్క కొన్ని లక్షణాలు ఏమిటి?

ప్రేమ దీర్ఘకాలము సహించును మరియు దయ చూపించును; అది మత్సరపడదు లేదా డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు లేదా అమర్యాదగా నడవదు. అది స్వప్రయో జనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు లేదా అపకారమును లెక్కించదు. అది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అది అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును మరియు అన్నిటిని ఓర్చును.