te_tq/1co/13/03.md

545 B

పౌలు తన ఆస్తి అంతయు బీదల పోషణ కొరకు మరియు తన శరీరమును కాల్చబడుటకు ఎలా ఇవ్వగలిగాడు మరియు అయినను ఏమీ ప్రయోజనము లేదు?

అతడు ప్రేమ లేనివాడైతే, ఆతడు సమస్త కార్యములన్ని చేసినప్పటికీ అతనికి ఏమీ ప్రయోజనము లేదు.