te_tq/1co/12/28.md

720 B

సంఘములో దేవుడు ఎవరిని నియమించాడు?

సంఘములో దేవుడు మొదటిగా అపొస్తలులను, రెండవదిగా ప్రవక్తలను, మూడవదిగా బోధకులను, అద్భుత కార్యములు చేయు వారిని, స్వస్థపరచు కృపావరములు గల వారిని, ఉపకారములు చేయు వారిని, ప్రభుత్వములను మరియు నానావిధములైన భాషలు మాట్లాడే వారిని నియమించాడు.