te_tq/1co/12/05.md

412 B

ప్రతి విశ్వాసిలో దేవుడు ఏమి జరిగిస్తాడు?

ఆయన ప్రతి విశ్వాసిలో నానావిధములైన వరములు, నానావిధములైన పరిచర్యలు మరియు నానావిధములైన కార్యములను జరిగిస్తాడు.