te_tq/1co/12/03.md

449 B

దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఏమి చెప్పలేడు?

"యేసు శాపగ్రస్తుడని" అతడు చెప్పలేడు.

"యేసు ప్రభువు" అని ఒకడుఎలా చెప్పగలడు?

పరిశుద్ధాత్మ వలన "యేసు ప్రభువని" ఒకడు చెప్పగలడు.