te_tq/1co/11/30.md

508 B

కొరింథీ సంఘములో అయోగ్యమైన రీతిలో రొట్టెను తిని మరియు ప్రభువు పాత్రను త్రాగిన అనేకులకు ఏమి జరిగింది?

వారిలో చాలా మంది అనారోగ్యంతో మరియు రోగముతో పడి ఉన్నారు, మరియు వారిలో కొందరు మరణించారు.