te_tq/1co/11/24.md

434 B

ఆయన అప్పగింపబడిన రాత్రి, రొట్టె విరిచిన తర్వాత ప్రభువు ఏమని సెలవిచ్చాడు?

ఆయన ఇలా సెలవిచ్చాడు, " ఇది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి."