te_tq/1co/11/21.md

495 B

కొరింథీ సంఘం భోజనం చేయడానికి కూడి వచ్చినప్పుడు ఏమి జరిగింది?

వారు భోజనము చేయునప్పుడు, ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఒకడు ఆకలిగొనును మరి యొకడు మత్తుడవును.