te_tq/1co/11/13.md

383 B

స్త్రీలు ప్రార్థించే విషయంలో పౌలు, అతని సహచరులు మరియు దేవుని సంఘాల యొక్క ఆచరణ ఏమిటి?

స్త్రీలు తలల మీద ముసుకు వేసుకొని ప్రార్థించడం వారి ఆచరణ.