te_tq/1co/11/02.md

490 B

కొరింథీ విశ్వాసులను పౌలు దేని కొరకు మెచ్చుకున్నాడు?

అన్ని విషయములలో తనను జ్ఞాపకము కున్నందుకు మరియు కొరింథీయులకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని పౌలు వారిని మెచ్చుకున్నాడు.