te_tq/1co/11/01.md

461 B

కొరింథీ విశ్వాసులు ఎవరిని పోలి నడుచుకోమని పౌలు చెప్పాడు?

పౌలు తనను పోలి నడుచుకోమని వారికి చెప్పాడు.

పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడు?

పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు.