te_tq/1co/10/27.md

435 B

ఒక అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిచినప్పుడు, మీకు వెళ్లాలని మనస్సు ఉండిన యెడల, మీరు ఏమి చేయాలి?

మనస్సాక్షిని ప్రశ్నించకుండా మీరు మీ ముందు ఉంచినవన్నీ తినాలి.