te_tq/1co/10/20.md

962 B

అన్యజనులు తమ బలులు ఎవరికి అర్పిస్తారు?

వారు వీటిని దేవునికి కాదు దయ్యములకే అర్పిస్తారు.

కొరింథీ విశ్వాసులు దయ్యములతో పాలివారగుట పౌలు ఇష్టం లేదు కాబట్టి, వారు ఏమి చేయలేరని అతడు వారికి చెప్పాడు?

వారు ప్రభువు పాత్రలోనిది మరియు దయ్యముల పాత్రలోనిది త్రాగలేరని మరియు వారు ప్రభువు బల్ల మరియు దయ్యముల బల్ల మీద ఉన్న వాటితో సహవాసము చేయలేరని పౌలు వారికి చెప్పాడు.