te_tq/1co/09/23.md

306 B

పౌలు సువార్త కొరకు సమస్త కార్యములు ఎందుకు చేసాడు?

అతడు సువార్త యొక్క దీవెనలలో పాలివాడగుటకై అతడు ఈ విధంగా చేసాడు.