te_tq/1co/09/16.md

581 B

తాను దేని గురించి ప్రగల్భాలు పలకలేనని పౌలు చెప్పాడు, దాని గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోలేకపోయాడు?

పౌలు తాను సువార్తను ప్రకటించడం గురించి ప్రగల్భాలు పలకలేనని చెప్పాడు, ఎందుకంటే అతడు సువార్తను ప్రకటింపవలసి ఉంది.