te_tq/1co/09/14.md

374 B

సువార్తను ప్రకటించే వారి గురించి ప్రభువు ఏమని ఆజ్ఞాపించాడు?

సువార్తను ప్రకటించే వారు సువార్త ద్వారా జీవింపవలెనని ప్రభువు ఆజ్ఞాపించాడు.