te_tq/1co/09/09.md

612 B

ఒకరి పని నుండి ప్రయోజనాలు పొందడం లేదా జీతం పొందడం అనే ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి పౌలు మోషే ధర్మశాస్త్రము నుండి ఏ ఉదాహరణ ఇచ్చాడు?

తన వాదనకు మద్దతుగా, పౌలు ఇలా ఆజ్ఞాపించాడు, "కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు"